భారతదేశం, ఏప్రిల్ 1 -- ప్రపంచ ఐటీ రంగంలో 'లేఆఫ్స్' ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సెగ భారతీయులను కూడా తాకింది! అమెరికాకు చెందిన దిగ్గజ ఐటీ సంస్థ ఒరాకిల్.. భారత విభాగంలోని సుమారు 12వేల మంది ఉద్యోగులను ఒకేసారి తొలిగించినట్టు తెలుస్తోంది. గ్లోబల్ వైడ్గా కంపెనీ దాదాపు 30,000 మందిని తీసేయగా, అందులో గణనీయమైన సంఖ్యలో భారతీయులే ఉండటం గమనార్హం.
అయితే ఈ ఒరాకిల్ లేఆఫ్స్ ఇక్కడితో ఆగేడట్టు కనిపించడం లేదు! కేవలం నెల రోజుల వ్యవధిలోనే మరో రౌండ్ మాస్ లేఆఫ్స్ ఉండవచ్చని సంస్థలోని మానవ వనరుల (హెచ్ఆర్) విభాగం చెప్పినట్టు సమాచారం.
సంస్థాగత మార్పుల కారణంగా కొన్ని పోస్టులు ఎక్కువగా ఉన్నాయని, అందుకే కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఒరాకిల్ తన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో పేర్కొంది. ప్రస్తుతం భారత్లో ఈ సంస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.