భారతదేశం, ఫిబ్రవరి 23 -- ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే పరమావది. ప్రతి ఎన్నిక ప్రజల మనసులోని భావాలను వెలిబుచ్చే వేదిక. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు స్థానిక అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పుకు స్పందనగా నిలుస్తుంది. పట్టణాల్లో రహదారులు, నీటి సరఫరా, పారిశుధ్యం, మౌలిక వసతులు వంటి అంశాలపై ప్రభుత్వ పనితీరును ప్రజలు సమీక్షించే అవకాశమే ఈ ఎన్నికలు.
తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో 'ప్రజా పాలన' పట్ల ఉన్న విశ్వాసాన్ని మరొకసారి రుజువు చేశాయి. అభివృద్ధి, పారదర్శకత, సంక్షేమం అనే మూడు సూత్రాలపై ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తమ మద్దతును పునరుద్ఘాటించారు. ఈ తీర్పు కేవలం స్థానిక సంస్థల విజయం మాత్రమే కాదు రాష్ట్ర రాజకీయ దిశను నిర్దేశించే ప్రజల స్పష్టమైన సంకేతం.
దీనిని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.