Opinion: కూటమి పాలనలో సంక్షేమానికి భరోసా... అభివృద్ధికి బాటలు
భారతదేశం, అక్టోబర్ 30 -- 2024 జూన్ లో పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుండడంతో అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది.
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఒకవైపు ప్రజా సంక్షేమానికి, మరోవైపు రాష్ట్రాభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తుండడంతో అన్ని వర్గాల వారు సంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రాభివృద్ధి కుంటుబడిన సమయంలో కూటమిపై విశ్వాసంతో ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, పారిశ్రామిక పెట్టుబడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఆంధ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.