One Night Only: సెక్స్ కంటే పిజ్జా బెటర్‌గా ఉంది- రాత్రిలో మారిపోయే జీవితాలు- బూతులు, ముద్దులతో వన్ నైట్ ఓన్లీ ట్రైలర్!
భారతదేశం, ఆగస్టు 6 -- One Night Only Trailer Released: మొబైల్ స్క్రీన్లకే పరిమితమవుతున్న నేటి తరం ప్రేమలు, డేటింగ్ సంస్కృతిని ప్రతిబింబిస్తూ హాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన చిత్రం రూపుదిద్దుకుంది. ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా (వార్నర్ బ్రోస్ డిస్కవరీ) ఈ చిత్రాన్ని ఆగస్టు 21, 2026న భారతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
'ఈజీ ఏ', 'ఎనీవన్ బట్ యూ' వంటి సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు విల్ గ్లక్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆస్కార్ నామినీ మోనికా బార్బరో, బాఫ్టా నామినీ కాలమ్ టర్నర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు 'వన్ నైట్ ఓన్లీ' అనే టైటిల్ ఖరారు చేశారు.
న్యూయార్క్ నగరం నేపథ్యంలో కేవలం ఒక్క రాత్రిలో జరిగే పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రేమలో విఫలమైన ఓవెన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.