Omar Abdullah Divorce: ఒమర్ అబ్దుల్లా, పాయల్ వివాహ బంధానికి ముగింపు.. విడాకులు మంజూరు చేసిన సుప్రీంకోర్టు
భారతదేశం, జూలై 31 -- జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన సతీమణి పాయల్ అబ్దుల్లాల వైవాహిక వివాదానికి తెరపడింది. ఇరు వర్గాలు సామరస్యంగా వివాదాలను పరిష్కరించుకోవడంతో సుప్రీంకోర్టు వీరికి విడాకులు మంజూరు చేస్తూ కేసును ముగించింది.
జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఒమర్ అబ్దుల్లా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ, ఇరుపక్షాల మధ్య సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు.
"ఇరువర్గాలు సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకుని స్వేచ్ఛను కోరుకున్నాయి. అన్ని విషయాలపైనా ఒప్పందం కుదిరింది. విడాకులు మంజూరు చేస్తారని కోరుతున్నాం. ఇతర పెండింగ్ కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటాం" అని కపిల్ సిబల్ ధర్మాసనానికి తెలిపారు.
ఈ ప్రతిపాదనపై స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.