Om Namah Shivaya : ఓం నమః శివాయ జపం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి
భారతదేశం, నవంబర్ 24 -- మనం జపించే మంత్రాలలో ఓం నమః శివాయ అత్యంత ముఖ్యమైన మంత్రం. ఈ మంత్రాన్ని సరైన పద్ధతిలో జపించాలని గుర్తుంచుకోండి. ఓం నమః శివాయ మంత్రాన్ని తప్పుగా జపిస్తే, శివుని ఆగ్రహానికి గురవుతారు. జీవితంలో మీరు అశుభ సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే తప్పుగా జపించిన ఈ మంత్రం మీకు ఎలాంటి పుణ్యఫలాన్ని ఇవ్వదు. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించేటప్పుడు మీరు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి.
పౌరాణిక విశ్వాసాల ప్రకారం, భగవంతుడిని పూజించేటప్పుడు గానీ, దేవతల మంత్రాలు, స్తోత్రాలు పఠించేటప్పుడు గానీ, నిర్దిష్ట పద్ధతులను మనసులో ఉంచుకుని జపించడం ఉత్తమం. శివుడిని సంపూర్ణ క్రతువులతో పూజించాలి, మంత్రాలను జపించాలి. ఎవరైనా ఏ సమయంలోనైనా, ఏ విధంగానైనా సరైన పద్ధతిని పాటించకుండా భగవంతుని నామాన్ని జపిస్తే, వారి జపం నిరర్థకంగా పరిగణిస్తారు. ఉదయాన్నే నిద్రలేచి, స్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.