Old Pension Scheme : ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు ఓకే.. వన్ టైమ్ ఆప్షన్
భారతదేశం, నవంబర్ 9 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ తియ్యటి కబురు అందించింది. సీపీఎస్ పరిధిలో ఉన్న అర్హులైన ఉద్యోగులు పాత పింఛను విధానంలోకి(OPS) మారేందుకు వీలుగా కీలక నిర్ణయం తీసుకుంది. వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ డిమాండ్‌పై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఎంచుకునేందుకు వన్ టైమ్ ఆప్షన్ కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నంబర్ 158ను జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులతో పాటు, ఇప్పటికే పదవీ విరమణ పొందిన వారు, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు (ఫ్యామిలీ పెన్షనర్లు) కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.