భారతదేశం, మార్చి 4 -- పండుగ వేళ భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' కస్టమర్లకు తీపి కబురు అందించింది. 'హోలీ మహోత్సవ్' పేరుతో చేపట్టిన ప్రత్యేక క్యాంపైన్లో భాగంగా తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'రోడ్‌స్టర్' ధరలను భారీగా తగ్గించింది. పెట్రోల్ బైక్ కొనాలనుకునే వారిని సైతం ఎలక్ట్రిక్ వైపు మళ్లించేలా, అత్యంత సరసమైన ధరలకే వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైక్ సిరీస్‌లో వివిధ బ్యాటరీ ఆప్షన్లు, ధరలను ఇలా నిర్ణయించింది:
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్: దీని ప్రారంభ ధరను రూ. 79,999 కు తగ్గించారు.
3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వెర్షన్: రూ. 92,999
4.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వెర్షన్: రూ. 99,999
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్:
4.5 కేడబ్ల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.