భారతదేశం, మే 9 -- OG 2 Sujeet: పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత స్టైలిష్ యాక్షన్ డ్రామాగా గుర్తింపు పొందిన 'OG' (ఓజీ) మూవీకి సీక్వెల్ వచ్చేస్తోంది. దర్శకుడు సుజీత్ ఇప్పటికే పార్ట్-2 స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమైనట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఒక గ్యాంగ్‌స్టర్‌గా, ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సుజీత్ చూపించిన విధానం అభిమానులకు పూనకాలు తెప్పించింది. 'సాహో' తర్వాత సుజీత్ మేకింగ్‌లో ఉన్న పవర్ ఏంటో ఈ సినిమా మరోసారి నిరూపించింది.
పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, ఆ పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలబెట్టాయి. అప్పటి నుంచే ఈ కథకు కొనసాగింపు ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఆ అంచనాలను నిజం చేస్తూ 'OG 2' పనులు ఊపందుకున్నాయి.
నిజానికి సుజీత్ తన తదుపరి చిత్రాన్ని నేచురల్ స్టార్ నానితో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.