Oesophageal cancer : వేడి వేడి కాఫీ, టీ తాగే వారిలో క్యాన్సర్ ముప్పు అధికం!
భారతదేశం, సెప్టెంబర్ 11 -- ఉదయాన్నే లేవగానే పొగలు కక్కే వేడివేడి టీ లేదా ఫిల్టర్ కాఫీ తాగడం మన ఇళ్లలో ఒక దినచర్య. ఇరానీ చాయ్ అయినా, కాఫీ అయినా నోరు కాలేంత వేడిగా ఉంటేనే ఆ మజా అనుకుంటారు చాలామంది. అయితే బాగా వేడిగా ఉన్న పానీయాలు తాగడం వల్ల ప్రాణాంతకమైన ఫుడ్పైప్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం దాదాపు మూడు రెట్లు పెరుగుతుందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ తాజా పరిశోధన హెచ్చరిస్తోంది.
యూకే బయోబ్యాంక్, మిలియన్ ఉమెన్ స్టడీ ఆధారంగా దాదాపు 9.8 లక్షల మందిపై 10 ఏళ్లకు పైగా నిర్వహించిన ఈ సుదీర్ఘ అధ్యయన వివరాలను 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్' ప్రచురించింది. పానీయాలను గోరువెచ్చగా తాగేవారితో పోలిస్తే, బాగా వేడిగా తాగే అలవాటు ఉన్నవారికి 'ఒసోఫాగియల్ స్క్వామస్ సెల్ కార్సినోమా' (ఎస్సీసీ) అనే ఆహారనాళ క్యాన్సర్ వచ్చే ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.