O Na Ramayya Song Lyrics: ఉరూవాడను ఊపేస్తున్న పాట.. 4.8 కోట్ల వ్యూస్.. ఓ నా రామయ్య సాంగ్ లిరిక్స్.. మీరూ పాడేయండి!
భారతదేశం, అక్టోబర్ 25 -- O Na Ramayya Song Lyrics: తెలంగాణ జానపద పాటలకు ఇప్పుడు మామూలు క్రేజ్ లేదు. సినిమా సాంగ్స్ కంటే ఇవే ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్ లో కోట్ల కొద్ది వ్యూస్ కొల్లగొడుతున్నాయి. అలాంటిదే ఈ 'ఓ నా రామయ్య' సాంగ్ కూడా. నల్గొండ గద్దర్ నర్సన్న పాడిన ఈ పాట ఇంటర్నెట్ ను మామూలుగా షేక్ చేయడం లేదు.
జానపదం ప్లస్ భక్తి కలగలిపి ఈ ఓ నా రామయ్య సాంగ్ సాగుతుంది. హుషారైన బీట్ కు తగ్గట్లు నర్సన్న వాయిస్ మ్యాజిక్ చేసింది. ఈ పాటను బూతం రమేష్ రాశారు. కళ్యాణ్ కీస్ మ్యూజిక్ అందించారు. ఈ ప్రైవేట్ సాంగ్ లిరిక్స్ ఇక్కడున్నాయి.
ఎండాలేసిన కోలా అది ఎండి కోలా ఓ నా రామయ్య
అది ఎండి కోలా ఓ నా రామయ్య.. 2
బాయిలేసిన కోలా అది బంగరు కోలా ఓ నా సీతమ్మ
అది బంగరు కోలా ఓ నా సీతమ్మ.. 2
కట్టరా కాలు గజ్జె
కొట్టరా డప్పు దరువు
వెయ్యరా కాలు అడుగు సిర్రతో చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.