భారతదేశం, అక్టోబర్ 25 -- O Na Ramayya Song Lyrics: తెలంగాణ జానపద పాటలకు ఇప్పుడు మామూలు క్రేజ్ లేదు. సినిమా సాంగ్స్ కంటే ఇవే ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్ లో కోట్ల కొద్ది వ్యూస్ కొల్లగొడుతున్నాయి. అలాంటిదే ఈ 'ఓ నా రామయ్య' సాంగ్ కూడా. నల్గొండ గద్దర్ నర్సన్న పాడిన ఈ పాట ఇంటర్నెట్ ను మామూలుగా షేక్ చేయడం లేదు.

జానపదం ప్లస్ భక్తి కలగలిపి ఈ ఓ నా రామయ్య సాంగ్ సాగుతుంది. హుషారైన బీట్ కు తగ్గట్లు నర్సన్న వాయిస్ మ్యాజిక్ చేసింది. ఈ పాటను బూతం రమేష్ రాశారు. కళ్యాణ్ కీస్ మ్యూజిక్ అందించారు. ఈ ప్రైవేట్ సాంగ్ లిరిక్స్ ఇక్కడున్నాయి.

ఎండాలేసిన కోలా అది ఎండి కోలా ఓ నా రామయ్య

అది ఎండి కోలా ఓ నా రామయ్య.. 2

బాయిలేసిన కోలా అది బంగరు కోలా ఓ నా సీతమ్మ

అది బంగరు కోలా ఓ నా సీతమ్మ.. 2

కట్టరా కాలు గజ్జె

కొట్టరా డప్పు దరువు

వెయ్యరా కాలు అడుగు సిర్రతో చ...