Nushrratt Bharuccha: ఛత్రపతి హీరోయిన్‌కు రోడ్డు ప్రమాదం- విరిగిన వెన్నెముక- అత్యవసర సర్జరీ- ఎయిర్ అంబులెన్స్‌లో తరలింపు!
భారతదేశం, అక్టోబర్ 2 -- Nushrratt Bharuccha Spine Injury In Accident: బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నుష్రత్ భరూచా అభిమానులను, సినీ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేసే వార్త వెలుగులోకి వచ్చింది. పనికి కాస్త విరామం ఇచ్చి సరదాగా గడిపేందుకు ఇండోనేషియాలోని బాలి వెళ్లిన నుష్రత్ అక్కడ అనుకోకుండా తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
ఈ దురదృష్టకర ఘటనలో నుష్రత్ భరూచా వెన్నెముకకు తీవ్ర గాయమై ఎముక విరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే నుష్రత్‌ను బాలిలోని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడ ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
అయితే, వెన్నెముక తీవ్రంగా దెబ్బతినడంతో అత్యవసర శస్త్రచికిత్స (Spine Surgery) అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో మెరుగైన వైద్య సేవలు, ఆపరేషన్ కోసం నుష్రత్ భరూచాను ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ద్వారా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.