భారతదేశం, ఏప్రిల్ 30 -- NTR Neel Movie: దేవర, వార్ 2 ఫ్లాపుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాపై ఎట్టకేలకు ఒక అధికారిక క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ నుంచి వస్తున్న మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఆశించిన స్థాయిలో వేగంగా జరగకపోవడంతో ఫ్యాన్స్‌లో నెలకొన్న గందరగోళానికి మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ తాజాగా తెరదించారు.
ఇటీవల 'జెట్లీ' (Jetlee) చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న మైత్రీ మూవీ మేకర్స్ సీఈవో చెర్రీ.. ఎన్టీఆర్-నీల్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రకటించిన తేదీకే అంటే వచ్చే ఏడాది సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తాం. ప్రశాంత్ నీల్ గారు చాలా ఫాస్ట్‌గా పనిచేస్తారు. అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.