NTA 2027 క్యాలెండర్ రీషెడ్యూల్: జేఈఈ మెయిన్, యూజీసీ నెట్ కొత్త తేదీలివే
భారతదేశం, అక్టోబర్ 27 -- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పలు కీలక పోటీ, ప్రవేశ పరీక్షల తేదీలను సవరించింది. 2027 పరీక్షల క్యాలెండర్లో మార్పులు చేస్తూ నూతన షెడ్యూల్ను అధికారిక వెబ్సైట్ nta.ac.in లో అందుబాటులో ఉంచింది. జేఈఈ మెయిన్స్, యూజీసీ నెట్, సీయూఈటీ పీజీ సహా ప్రముఖ పరీక్షలు రాసే అభ్యర్థులు ఈ కొత్త తేదీలను పరిశీలించాలని సూచించింది.
పరిపాలనాపరమైన (అడ్మినిస్ట్రేటివ్) కారణాల వల్లే పరీక్షల షెడ్యూల్ను మార్చాల్సి వచ్చిందని ఎన్టీఏ స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన క్యాలెండర్ స్థానంలో ఈ నూతన షెడ్యూల్ తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది.
"విద్యార్థులు, అభ్యర్థులు, అధ్యాపకులు, ఇతర భాగస్వామ్య వర్గాల సమాచారం కోసం పరీక్షల క్యాలెండర్ను పరిపాలనాపరమైన కారణాలతో సవరించాం. మారిన పరీక్షల తేదీలతో కూడిన అప్డేటెడ్ క్యాలెండర్ ఎన్టీఏ అధికారిక వెబ్సైట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.