NPS ఫండ్ ఎంపికలో లాభాలే ప్రామాణికమా? ఈ 3 విషయాలు చూడకుంటే పొరపాటే
భారతదేశం, నవంబర్ 9 -- పదవీ విరమణ కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెడుతున్నారా? అయితే పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను ఎంచుకునే సమయంలో కేవలం గడిచిన ఏడాది రాబడి (Trailing Returns) ఆధారంగా నిర్ణయం తీసుకుంటే నష్టపోయే ప్రమాదం ఉందని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక సంవత్సరంలో అత్యధిక రాబడిని అందించిన ఫండ్, సుదీర్ఘకాలంలో కూడా అదే స్థాయిలో రాబడులను ఇస్తుందని లేదా మార్కెట్ పతనమైనప్పుడు నష్టాలను నియంత్రిస్తుందని చెప్పలేం.
15 నుంచి 20 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం డిపాజిట్లు చేసే చందాదారులకు మార్కెట్ హెచ్చుతగ్గులను తట్టుకుని నిలబడే స్థిరత్వమే అత్యంత ముఖ్యం. 'ఫ్రీఫిన్కాల్' ప్లాట్‌ఫారమ్ వ్యవస్థాపకుడు ఎం. పట్టాభిరామన్ చేసిన విశ్లేషణ ప్రకారం.. ఒక పెన్షన్ ఫండ్ ఎంత సంపాదించిందనే దానికంటే, మార్కెట్ సూచీతో (Benchmark) పోలిస్తే ఎంత తరచుగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.