Northeast Monsoon : ఈశాన్య రుతుపవనాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు
భారతదేశం, అక్టోబర్ 15 -- అక్టోబర్లోను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటకు వెళ్తే ఉక్కపోతతో జనాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, ఈశాన్య రుతుపవనాల కారణంగా రాబోయే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కొన్ని చోట్ల ఈదురు గాలులతో పాటు కుండపోత వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. మన్నార్ గల్ఫ్, నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉన్న తుపాను వలయం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. సోమవారం నుండి ఈశాన్య రుతుపవనాలు బలపడి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అక్టోబరు 15 గురువారం అల్లూరి, కాకినాడ, విశాఖపట్నం, మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పోల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.