Nolan: యూట్యూబ్లో డిస్లైకుల వరద- అయినా తగ్గని నోలన్ క్రేజ్- 47 వేలకుపైగా ది ఒడిస్సీ టికెట్ ధర- జోరుగా బ్లాక్ దందా!
భారతదేశం, జూలై 10 -- The Odyssey Ticket Prices To 47000: ప్రపంచ సినిమా రంగంలో క్రిస్టోఫర్ నోలన్ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు, అది కేవలం వెండితెర వినోదంగా కాకుండా ఒక గ్లోబల్ ఈవెంట్లా మారిపోతుంది.
అణుబాంబు పితామహుడి బయోపిక్ అయినా, కలల ప్రపంచం చుట్టూ తిరిగే సైన్స్ ఫిక్షన్ కథ అయినా.. నోలన్ మార్క్ టేకింగ్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడతారు. ఇప్పుడు ఆయన మేధస్సుకు ప్రాచీన గ్రీకు పురాణ గాథ తోడైతే ఎలా ఉంటుందో చూపించేందుకు 'ది ఒడిస్సీ' (The Odyssey) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
జూలై 17న విడుదల కానున్న ది ఒడిస్సీ సినిమా టికెట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన డిమాండ్ కనిపిస్తోంది. మొదటి రోజు షోల కోసం టికెట్లను బ్లాక్ మార్కెట్లో ఏకంగా 500 డాలర్ల (దాదాపు రూ....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.