Nivetha Thomas: హీరోయిన్ నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ ఎంట్రీ- బెంగళూరు మహానగరంలో బాలక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన హీరో
భారతదేశం, మే 26 -- Nivetha Thomas Brother Nikhil Thomas Debut Movie: తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి మరో వారసుడు అడుగుపెడుతున్నారు. 'జెంటిల్‌మన్', 'నిన్ను కోరి', 'వకీల్ సాబ్' వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్యూటిపుల్ హీరోయిన్ నివేదా థామస్. ఇప్పుడు నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ హీరోగా పరిచయమవుతున్నారు.
నిఖిల్ థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త చిత్రం 'బెంగళూరు మహానగరంలో బాలక'. మంత్ర మూవీ మేకర్స్, ఫాల్కన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వైవిధ్యమైన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో ఇప్పుడే ఆసక్తి మొదలైంది.
తాజాగా 'బెంగళూరు మహానగరంలో బాలక' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ హీరో ప్రియదర్శి సోషల్ మీడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.