Nisar Wayanad: జ్వరంతో సింగర్ నిసార్ వయనాడ్ కన్నుమూత- షోకి కొన్ని గంటల ముందే దుర్ఘటన- జూనియర్ ఉదిత్ నారాయణ్‌గా పేరు!
భారతదేశం, సెప్టెంబర్ 7 -- Nisar Wayanad Death Before Show In Dubai: సంగీత ప్రియులను తన స్వరంతో అలరించేందుకు వేదికపైకి ఎక్కాల్సిన కొన్ని గంటల ముందే ఆ గొంతు మూగబోయింది. మలయాళ నేపథ్య గాయకుడు, గల్ఫ్ దేశాల్లో ఎన్నో మ్యూజిక్ షోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిసార్ వయనాడ్ (44) శనివారం (సెప్టెంబర్ 5) సాయంత్రం దుబాయ్‌లో కన్నుమూశారు.
ఉపాధి కోసం, వ్యాపారాల కోసం విదేశాల్లో ఉండే వేలాది మంది భారతీయులకు తన పాటలతో సాంత్వన అందించిన ఒక మంచి కళాకారుడిని కోల్పోవడంతో గల్ఫ్ వర్గాల్లో తీవ్ర విషాదం అలముకుంది.
శనివారం మధ్యాహ్నం నిసార్ వయనాడ్ తీవ్రమైన జ్వరంతో బాధపడటంతో సహచరులు ఆయనను వెంటనే దుబాయ్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. శరీరంలో కెమికల్ ఇన్బ్యాలన్స్ దెబ్బతిని 'యాసిడోసిస్' (Acidosis) తలెత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.