Ninnu Kori September 19 Episode: నిన్ను కోరి- సామ్రాట్ ఆస్తిపై జీవన్ కన్ను- చంద్రపై గిరిజ కుట్రను తిప్పికొట్టిన సామ్రాట్
భారతదేశం, సెప్టెంబర్ 19 -- Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో సామ్రాట్‌కు గతం గుర్తులేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని అతని ఆస్తిని కాజేసేందుకు కుటుంబంలోనే కుట్రలు మొదలవుతాయి.
ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగుతున్న జీవన్‌ను, అతని స్నేహితులు వెటకారం చేస్తారు. సామ్రాట్ తిరిగి రావడంతో ఆస్తి మొత్తం నీకు దక్కకుండా పోయిందని హేళన చేస్తారు. దాంతో జీవన్ ఆవేశంతో చేతిలో ఉన్న గ్లాస్‌ను గోడకేసి కొడతాడు. సామ్రాట్‌కు గతం గుర్తుకురాకముందే ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకోవాలని తన దుర్బుద్ధిని ఫ్రెండ్స్ ముందు బయటపెడతాడు జీవన్.
సామ్రాట్‌తో కేశవ్ మాట్లాడటానికి ప్రయత్నించగా, దాక్షాయణి మధ్యలో వచ్చి తన కొడుక్కి సొంత చేతులతో టిఫిన్ తినిపిస్తుంది. "ఎంత ఎదిగినా కొడుకు నా దృష్టిలో పసిబిడ్డే" అంటూ దాక్షాయణి అంటుంది. దాక్షాయణి చూపిస్తున్న ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.