Ninnu Kori September 17 Episode: నిన్ను కోరి- విరాట్ కేర్ టేకర్‌గా చంద్రకళ- కోడలికి జగదీశ్వరి 3 నెలల గడువు
భారతదేశం, సెప్టెంబర్ 17 -- Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్ తన గతాన్ని పూర్తిగా మరిచిపోయి దాక్షాయని అనే కొత్త ఇంటికి చేరుకుంటాడు. దాక్షాయని విరాట్‌ను తన కొడుకు 'సామ్రాట్' అని పిలుస్తూ ఆప్యాయతగా చూసుకుంటూ ఉంటుంది.
తననెవరో సామ్రాట్ అంటున్నారని చాలా కన్‌ఫ్యూజ్ అవుతాడు విరాట్. మొదట అయోమయానికి గురైన విరాట్ ఆ తరువాత దాక్షాయని చూపించిన ఫోటోలు చూసి షాక్ అవుతాడు. వాళ్లు చెప్పేదే నిజమని, అదే తన నిజమైన కుటుంబం అని బలంగా నమ్ముతాడు సామ్రాట్.
ఇదంతా మదన్ చాటుగా గమనించి చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్లిపోతాడు. హాస్పిటల్‌కి వెళ్తాడు మదన్. అక్కడ డాక్టర్‌తో విరాట్ కనిపించకపోవడం గురించి, ఎవరో వచ్చి తీసుకెళ్లారనే విషయం గురించి చంద్రకళ మాట్లాడుతుంది. విరాట్‌ను అలా ఎలా ఎవరితోనే పంపిస్తారని డాక్టర్, హాస్పిటల్‌పై కోప్పడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.