భారతదేశం, సెప్టెంబర్ 11 -- Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ బయట చంద్రకళ తీవ్ర ఆందోళనతో దేవుడిని ప్రార్థిస్తుండగా, మదన్ ఆమెకు తోడుగా నిలబడతాడు. సుదీర్ఘ శస్త్రచికిత్స అనంతరం డాక్టర్లు బయటకు వచ్చి ఆపరేషన్ విజయవంతమైందని ప్రకటిస్తారు.

ఆ వార్తతో చంద్రకళ తెగ సంబరపడిపోతుంది. అయితే, ప్లాస్టిక్ సర్జరీ వల్ల విరాట్ ముఖ రూపం మారిపోతుందనే భయం ఆమెను వెంటాడుతుంది. అతని రూపం మారినా, స్పృహలోకి వచ్చాక తనను ఆప్యాయంగా "చంద్ర" అని పిలిస్తే ఆ పిలుపే తనకు కొండంత ఊరటనిస్తుందని భావిస్తుంది.

మరోవైపు మదన్ ఫోన్‌లో విరాట్‌లా నటిస్తూ రఘురామ్‌తో మాట్లాడతాడు. విరాట్ ఎక్కడ బతికాడో అనే ఆందోళనతో శాలిని తీవ్ర టెన్షన్‌కు గురవుతుంది. విరాట్‌తో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటుంది చంద్రకళ. "నా ప్రేమ అనంతం, దానికి చా...