భారతదేశం, మార్చి 7 -- Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జల్ రాజ్ లెక్కలు వేస్తుంటాడు. రేపు షాపింగ్‌కు తీసుకెళ్లాలని చెప్పానుగా మర్చిపోకని శ్రుతి అంటుంది. అప్పు తీరేలా లేదని పిచ్చోడివి అయిపోయావా అని తల్లి అంటుంది. కొద్దిసేపు అంతా సైలెంట్‌గా ఉండమని ఇంగ్లీష్‌లో అంటాడు రాజ్.
దాంతో ఇది నిజంగా పిచ్చే అని తల్లి అంటుంది. బిజినెస్ గురించి ఇదంతా అని రాజ్ అంటే.. మీ అమ్మ కరెక్టే నీకు ఫ్యూజ్ కొట్టేసిందని శ్రుతి అంటుంది. పంతులుకు కాల్ చేసి నా పేరు మీద ట్రావెల్ బిజినెస్‌కు ముహుర్తం చూడండి. లక్షల్లో వ్యాపారం చేసేవాడికి పదివేలు దక్షిణ ఇస్తానుగా అని జల్ రాజ్ అంటాడు.
శ్రుతి, తల్లి ఇద్దరు షాక్ అవుతారు. మరి అంత డబ్బు ఎక్కడిది అని అడుగుతారు. నా మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టేవాళ్లు ఉన్నారు. నా బిజినెస్‌ను నువ్వు ఆపలేవు శ్రుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.