భారతదేశం, మార్చి 14 -- Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మాయ తమలో కలిసిపోయినందుకు జగదీశ్వరి అంటుంది. మీరే నన్ను కలుపుకున్నారు ఆంటీ అని మాయ అంటుంది. ఇక్కడ అందరు తనను ఇన్స్పైర్ చేస్తున్నారు అక్క అని చంద్రకళను పిలుస్తుంది మాయ.
నన్ను అక్క అని పిలువు. కానీ, మా ఆయన్ను బావ అని పిలవకు. ఆయన్ను నేను ఒక్కదాన్నే ప్రేమగా బావ అని పిలవాలని నా కోరిక అని చంద్రకళ చెప్పి వెళ్లిపోతుంది. మాయ నవ్వుతుంది. మరోవైపు శాలినికి తల్లి కాల్ చేస్తుంది. నీకో గుడ్ న్యూస్. కాసేపట్లో మీ ఇంటికి పోలీసులు వస్తారు. నీలిమ ప్రమోదుల చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించాను. విరాట్‌ను విచారించేందుకు పోలీసులు వచ్చి రచ్చ రచ్చ చేస్తారని తల్లి సునంద చెబుతుంది.
కానీ, ఆ విరాట్ ఇంట్లో లేడు అని శాలిని అంటుంది. ఆ పోలీసులే విరాట్‌ను పిలిపిస్తారు. ఆ ఇల్లంతా బాధతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.