NIMS Admissions 2026 : నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు ఇవే!
భారతదేశం, జూన్ 30 -- NIMS BSc Nursing Admissions 2026 : వైద్య రంగంలో స్థిరపడాలనుకునే మహిళా విద్యార్థులకు హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. 2026 విద్యా సంవత్సరానికి గానూ నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం నిమ్స్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సు కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమేనని నిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. మొత్తం 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఇంటర్మీడియట్ (10+2) సైన్స్ గ్రూప్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) చదివిన అభ్యర్థులు ఈ కోర్సు దరఖాస్తుకు అర్హులు. జనరల్ అభ్యర్థులు ఈ మూడు సబ్జెక్టుల్లో కలిపి కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.