Nikita Rawal: షాకింగ్.. హీరోయిన్‌కు పబ్లిక్‌గా బలవంతంగా ఫ్యాన్ లిప్‌కిస్.. నెట్టేస్తున్నా పట్టుకొని.. వీడియో వైరల్
భారతదేశం, ఆగస్టు 10 -- Nikita Rawal: హిందీ, సౌత్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నికితా రావల్ (Nikita Rawal) కు చేదు అనుభవం ఎదురైంది. ఒక ఈవెంట్ రెడ్ కార్పెట్‌పై ఆమెకు ఓ లేడీ ఫ్యాన్ పబ్లిక్ గా, బలవంతంగా లిప్ కిస్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రీసెంట్ గా ఓ ఈవెంట్లో రెడ్ కార్పెట్ పై నికితా రావల్ పోజులిచ్చింది. అదే సమయంలో ఓ లేడీ ఫ్యాన్ సెల్ఫీ కోసం ఆమె దగ్గరకు వచ్చింది. విదేశీ అమ్మాయిలా కనిపించిన ఆమెతో నికితా సెల్పీ దిగింది. అయితే ఆ లేడీ ఫ్యాన్ ఫస్ట్ నికితా చెంపపై ముద్దు పెట్టింది. అంతటితో ఆగకుండా పెదాలపై బలవంతంగా ముద్దు ఇచ్చింది. నికితా తోసేస్తున్నా.. ఆ ఫ్యాన్ గట్టిగా పట్టుకుని మరీ లిప్ కిస్ ఇచ్చింది.
లేడీ ఫ్యాన్ లిప్ కిస్ ఇవ్వడంతో బాలీవుడ్ హీరోయిన్ నికితా రావల్ ఒక్కసారిగా భయాందోళనలకు గురైంది. తీవ్రమైన ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.