Niharika Konidela Snake Dance: అదిరిపోయిన నిహారిక కొణిదెల స్నేక్ డ్యాన్స్- రాకాస నుంచి క్యాచీ ట్యూన్‌తో సాంగ్ రిలీజ్!
భారతదేశం, మార్చి 21 -- మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒక మనసు సినిమాతో హీరోయిన్గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత కథానాయికగా టాలీవుడ్లో అంతగా క్లిక్ అవని నిహారిక కొణిదెల నిర్మాతగా మారి సూపర్ హిట్ సినిమాలను నిర్మిస్తోంది. ఇటీవలే కమిటీ కుర్రోళ్లు వంటి మంచి హిట్ అందుకుంది.
నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కించిన ఈ కమిటీ కుర్రోళ్లు మూవీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు వరించింది. ఇక ప్రస్తుతం నిహారిక కొణిదెల మరో క్రేజీ ప్రాజెక్టును తెలుగు ఆడియెన్స్ ముందు ప్రవేశపెట్టనుంది. ఆ సినిమానే రాకాస.
తెలుగులో కామెడీ హారర్ ఫాంటసీ చిత్రంగా రాకాస తెరకెక్కింది. జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి 'రాకాస' మూవీని నిర్మించారు నిహారిక కొణిదెల. ఈ రాకాస సినిమాకు ఓటీటీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.