Niharika Konidela: మెగా ఫ్యామిలీలో ఉండేందుకు నేను అర్హురాలిని అని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను: నిహారిక కొణిదెల
భారతదేశం, జూలై 24 -- Niharika Konidela On Being Deserves In Mega Family: బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై హీరోయిన్గా ఇచ్చిన మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి మంచి సక్సెస్ అందుకుంది. ఇటీవల ఆమె నిర్మాతగా మారి రూపొందించిన కమిటీ కుర్రోళ్లు సినిమాకు 2 నేషనల్ అవార్డ్స్ వచ్చిన విషయం తెలిసిందే.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో రూపొందిన కమిటీ కుర్రోళ్లు సినిమాతో యదు వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటుకుంది.
ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీల్లో రెండు జాతీయ అవార్డులను 'కమిటీ కుర్రోళ్లు' కొల్లగొట్టింది. ఈ సందర్భంగా ఇటీవల చిత్రయూనిట్ తమ ఆనందాన్ని పంచుకునేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.