భారతదేశం, మార్చి 31 -- మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాకాస. సంగీత్ శోభన్ సోలో హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 3న రాకాస విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మార్చి 31న సోమవారం రాకాస ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. "జీ స్టూడియోతో, దివ్య గారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. యూట్యూబ్‌లో 'మ్యాడ్ హౌస్' అని ఓ సిరీస్ చేశాం. ఆ టైంలో మానస గారి డైలాగ్స్ మొదటగా విన్నాను. ఆ తరువాత మానస గారిని చూశాను. ఆమె తక్కువ మాట్లాడుతుంది. కానీ చాలా ఆలోచిస్తుంటుంది. 24 గంటలు సినిమా గురించి, కథ గురించే ఆలోచిస్తుంటుంది. మానస ఇంకా ఇంకా చాలా ఎత్తుకు వెళ్తుంది. మానస గారు, మహేష్ గారు, యదు వంశీ గారి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.