భారతదేశం, ఏప్రిల్ 11 -- Niharika Konidela About Distributors: మెగా డాటర్, ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ మూవీ రాకాస. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి నిర్మించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమా హారర్ ఫాంటసీ కామెడీగా తెరకెక్కింది.
మానస శర్మ దర్శకత్వం వహించిన రాకాస గత వారం విడుదలై అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ మూవీ సాధించిన విజయాన్ని సెలెబ్రేట్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి బ్లాక్ బస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మాజీ, మైత్రి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..
ఈ ఈవెంట్లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. "'రాకాస'ని చూసిన ప్రతీ ఒక్క ఆడియెన్‌కి పర్సనల్‌గా థాంక్స్ చెప్పాలని ఉంది. కానీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.