భారతదేశం, ఏప్రిల్ 11 -- Niharika Konidela About Distributors: మెగా డాటర్, ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ మూవీ రాకాస. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి నిర్మించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమా హారర్ ఫాంటసీ కామెడీగా తెరకెక్కింది.

మానస శర్మ దర్శకత్వం వహించిన రాకాస గత వారం విడుదలై అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ మూవీ సాధించిన విజయాన్ని సెలెబ్రేట్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి బ్లాక్ బస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మాజీ, మైత్రి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..

ఈ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. "'రాకాస'ని చూసిన ప్రతీ ఒక్క ఆడియెన్‌కి పర్సనల్‌గా థాంక్స్ చెప్పాలని ఉంది. కానీ...