Niharika Konidela: జేడీ చక్రవర్తితో నిహారిక కొణిదెల కొత్త సినిమా పాకెట్ రాకెట్స్.. కథ కూడా చెప్పేసిన మేకర్స్
భారతదేశం, అక్టోబర్ 29 -- Niharika Konidela Pocket Rockets JD Chakravarthy: మెగా డాటర్ నిహారిక కొణిదెల నేతృత్వంలోని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం 'పాకెట్ రాకెట్స్'. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నిర్మాణం నుంచి వస్తున్న తదుపరి చిత్రం కావడంతో టాలీవుడ్లో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.
పాకెట్ రాకెట్స్ సినిమాకు రుద్ర ఆత్రి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. అర్బన్ డ్రామాగా తెరకెక్కుతోన్న పాకెట్ రాకెట్స్ సినిమా షూటింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర (పోస్ట్ ప్రొడక్షన్) పనుల్లో శరవేగంగా ముందుకుసాగుతోంది.
పాకెట్ రాకెట్స్ చిత్రంలో 'కమిటీ కుర్రోళ్లు' ఫేమ్ త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ కథానాయకులుగా నటిస్తుండగా, 'శుభం' ఫేమ్ శ్రియా కొంతం కథానాయికగా అలరించనుంది. వర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.