New Gas Connections : కొత్త గ్యాస్ కనెక్షన్లు ఎప్పుడు ఇస్తారు సార్?
భారతదేశం, నవంబర్ 17 -- కొత్త గృహ వినియోగ (డొమెస్టిక్) ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలకు నిరీక్షణ తప్పడం లేదు. మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభం నేపథ్యంలో నిలిపివేసిన కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీ ప్రక్రియ, యుద్ధం ముగిసి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ ఇప్పటికీ పునఃప్రారంభం కాలేదు. దాదాపు 9 నెలలుగా కొత్త కనెక్షన్లకు బ్రేక్ పడటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రారంభమైన సమయంలో దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఉన్న వినియోగదారులకు(పాత కనెక్షన్లకు) సిలిండర్లు అందించడమే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (IOCL, BPCL, HPCL) కష్టతరంగా మారింది. ఫలితంగా కొత్త కనెక్షన్ల మంజూరును తాత్కాలికంగా నిలిపివేశారు.
అయితే యుద్ధం అనంతరం అంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.