New Electricity Connection : కొత్త విద్యుత్ కనెక్షన్ ఇక చాలా ఈజీ - దరఖాస్తు చేసుకోండిలా!
భారతదేశం, నవంబర్ 6 -- తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. కొత్తగా విద్యుత్ కనెక్షన్ పొందాలనుకునే పౌరులకు ప్రక్రియను అత్యంత సరళతరం చేసింది. ఇకపై విద్యుత్ లైన్మన్లు లేదా విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఇంట్లో నుంచేTGSPDCL అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా లేదా సమీపంలోని వినియోగదారుల సేవా కేంద్రం ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.
ఈ సేవలను సద్వినియోగం చేసుకుంటూ, కనెక్షన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసుకోవడానికి TGSPDCL అనుసరించాల్సిన 7 సులభమైన దశలను స్పష్టంగా వివరించింది.
కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే పౌరులకు TGSPDCL కొన్ని కీలక సూచనలు జారీ చేసింది. సంస్థ నుంచి విద్యుత్ సర్వీసు అధికారికంగా మంజూరై....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.