Netflix vs JioHotstar: నెట్‌ఫ్లిక్స్ జియో హాట్‌స్టార్ ఓటీటీ వార్- ఒకేరోజు రెండింట్లో ధురంధర్ అన్‌కట్ వెర్షన్‌తో మొదలు!
భారతదేశం, మే 21 -- Netflix Vs JioHotstar Dhurandhar Raw And Undekha Release: థియేటర్లలో సాగిన వసూళ్ల యుద్ధం ముగిసింది. ఇప్పుడు అసలైన సమరం ఓటీటీ తెరపై మొదలైంది. రణ్వీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ ఓటీటీ రిలీజ్ చుట్టూ ఇండస్ట్రీలో ఒక ఊహించని సరికొత్త చర్చ నడుస్తోంది. ధురంధర్ మొదటి భాగానికి సంబంధించిన రా అండ్ అన్‌కట్ వెర్షన్ ఒకే రోజు రెండు దిగ్గజ ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ కావడం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉన్న హిందీ సినిమాలు ఏదో ఒక ఓటీటీలోనే రిలీజ్ అవుతుంటాయి. కానీ, ధురంధర్ రా అండ్ అన్దేఖా వెర్షన్ రెండు వేర్వేరు ఓటీటీల్లో ఒకేసారి రానుండటంతో డిజిటల్ మార్కెట్ లెక్కలు మారుతున్నాయి.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.