Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌కి క్షమాపణలు చెప్పిన యంగ్ హీరో విష్ణు విశాల్- ఓదార్చిన ఓటీటీ సంస్థ- అసలు ఏం జరిగిందంటే?
భారతదేశం, జూన్ 28 -- Vishnu Vishal Sorry To Netflix OTT: కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో, సూపర్‌స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్‌లో నటించిన భారీ చిత్రం 'లాల్ సలామ్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
కేవలం బాక్సాఫీస్ పరాజయంతోనే ఆగకుండా, లాల్ సలామ్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల విషయంలోనూ అనేక వివాదాలు తలెత్తాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను దక్కించుకున్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అందులో విడుదల కాలేదు.
చివరకు ఎలాంటి హడావుడి లేకుండా సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో లాల్ సలామ్ స్ట్రీమింగ్ అయింది. ఈ నేపథ్యంలో 'లాల్ సలామ్' ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ నెట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.