Netflix OTT: ఓటీటీ రారాజుగా నెట్ఫ్లిక్స్- పదేళ్లలో 11 లక్షల 34 వేల కోట్ల పెట్టుబడులు- 32.5 కోట్ల పెయిడ్ సబ్స్క్రైబర్స్
భారతదేశం, మే 17 -- Netflix OTT Investment In 10 Years: ప్రపంచవ్యాప్తంగా వినోద రంగాన్ని శాసిస్తున్న ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ తన పదేళ్ల ప్రస్థానానికి సంబంధించిన ఆసక్తికర నివేదికను విడుదల చేసింది. గత దశాబ్ద కాలంలో సినిమాలు, వెబ్ సిరీస్ల నిర్మాణంలో ఏకంగా 135 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు సంస్థ ప్రకటించింది.
కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను సైతం ఈ సంస్థ ఎంతగానో ప్రభావితం చేస్తోంది. భారతదేశంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఓటీటీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు థియేటర్లకే పరిమితమైన ప్రాంతీయ సినిమాలు ఇప్పుడు ఈ ఓటీటీ స్ట్రీమింగ్ వేదికల ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంటున్నాయి.
గత పదేళ్ల కాలంలో నెట్ఫ్లిక్స్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు 325 బిలియన్ డాలర్ల (రూ. 11,34,000 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.