భారతదేశం, మే 12 -- Netflix OTT: మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్లకు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ ఉంటుంది. తాజాగా ఆ కోవకు చెందిన మరో ఆసక్తికర మూవీ ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ నటుడు కుంచకో బోబన్ హీరోగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'ఒరు దురూహ సాహచర్యత్తిల్' (Oru Durooha Saahacharyathil) డిజిటల్ అరంగేట్రం ఖరారైంది.
గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మే 13 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'నెట్ఫ్లిక్స్' (Netflix) లో స్ట్రీమింగ్ కాబోతోందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ స్టోరీ కూడా కొత్తగా ఉంటుంది. వయనాడ్ పరిసరాల్లోని అందమైన, అదే సమయంలో భయం కలిగించే అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో కుంచకో బోబన్ 'సేతు' అనే ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్త పాత్రలో కనిపి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.