Netflix: నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ సిరీస్‌లో పెను మార్పులు- ది రాయల్స్ నుంచి హీరోయిన్ భూమి అవుట్- రొమాన్స్ తగ్గినందుకే!
భారతదేశం, మే 15 -- Bhumi Pednekar Out From Netflix OTT Series The Royals 2: డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ది రాయల్స్. 2025లో స్ట్రీమింగ్కు వచ్చిన ది రాయల్స్ ఓటీటీ సిరీస్ రికార్డు వ్యూస్ సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ది రాయల్స్ సిరీస్ నుంచి రెండో సీజన్ రానుంది.
అయితే, ది రాయల్స్ సీజన్ 2 షూటింగ్ ప్రారంభమైన తరుణంలోనే ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. మొదటి సీజన్లో హీరోయిన్గా ప్రధాన పాత్ర పోషించిన బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ఈ రెండో సీజన్ నుంచి అవుట్ అయినట్లు సమాచారం. ఈ మేరకు ఓటీటీ సిరీస్ మేకర్స్ కథలో భారీ మార్పులు చేస్తున్నట్లు సమాచారం.
'మిడ్-డే' కథనం ప్రకారం, మొదటి సీజన్లో భూమి పెడ్నేకర్, ఇషాన్ ఖట్టర్ మధ్య సాగిన రొమాంటిక్ ట్రాక్‌ను రెండో సీజన్లో పక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.