Netflix: నెట్‌ఫ్లిక్స్‌లోకి ఒకే రోజు 7 క్రేజీ మూవీస్, వెబ్ సిరీస్.. తెలుగు బ్లాక్‌బస్టర్, ఆ బోల్డ్ వెబ్ సిరీస్ సీజన్ 3
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Netflix: ఓటీటీ లవర్స్‌కు నెట్‌ఫ్లిక్స్ ఒక ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వబోతోంది. సెప్టెంబర్ 18న ఒకే రోజున తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కొరియన్ భాషలకు చెందిన ఏకంగా 7 సూపర్ హిట్ సినిమాలు, మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. వాటిలో తెలుగు బ్లాక్‌బస్టర్ ఇరుముడితోపాటు బోల్డ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ సీజన్ 3 కూడా ఉన్నాయి.
ఈ వారం నెట్‌ఫ్లిక్స్ తీసుకొస్తున్న లైనప్ చూస్తే ఏ వర్గం ప్రేక్షకులూ నిరాశ చెందలేరు. థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న సౌత్ సినిమాల నుంచి హాలీవుడ్ సస్పన్స్ థ్రిల్లర్ల వరకు ప్రతీదీ ఈ లిస్ట్‌లో ఉంది.
ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ తండ్రీకూతుళ్ల బాండింగ్‌తో నటించిన ఎమోషనల్ డ్రామా 'ఇరుముడి' నుంచి ఇండియాలోనే క్రేజియెస్ట్ ఆంథాలజీ 'లస్ట్ స్టోరీస్ 3' వరకు అన్నీ సెప్టెంబర్ 18 నుంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.