భారతదేశం, సెప్టెంబర్ 15 -- Netflix: ఓటీటీ లవర్స్‌కు నెట్‌ఫ్లిక్స్ ఒక ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వబోతోంది. సెప్టెంబర్ 18న ఒకే రోజున తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కొరియన్ భాషలకు చెందిన ఏకంగా 7 సూపర్ హిట్ సినిమాలు, మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి. వాటిలో తెలుగు బ్లాక్‌బస్టర్ ఇరుముడితోపాటు బోల్డ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ సీజన్ 3 కూడా ఉన్నాయి.

ఈ వారం నెట్‌ఫ్లిక్స్ తీసుకొస్తున్న లైనప్ చూస్తే ఏ వర్గం ప్రేక్షకులూ నిరాశ చెందలేరు. థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న సౌత్ సినిమాల నుంచి హాలీవుడ్ సస్పన్స్ థ్రిల్లర్ల వరకు ప్రతీదీ ఈ లిస్ట్‌లో ఉంది.

ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ తండ్రీకూతుళ్ల బాండింగ్‌తో నటించిన ఎమోషనల్ డ్రామా 'ఇరుముడి' నుంచి ఇండియాలోనే క్రేజియెస్ట్ ఆంథాలజీ 'లస్ట్ స్టోరీస్ 3' వరకు అన్నీ సెప్టెంబర్ 18 నుంచ...