Nepal Floods Reason : నేపాల్లో ఆకస్మిక వరదలకు అసలైన కారణం ఏమిటి?
భారతదేశం, ఆగస్టు 26 -- టిబెట్ సరిహద్దులోని నేపాల్ రసువా జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరద విధ్వంసాన్ని సృష్టించింది. భోటేకోశీ నదికి ఒక్కసారిగా పోటెత్తిన ఈ వరదల కారణంగా అనేక గ్రామాలు నీటమునిగాయి, వంతెనలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన అనేక మంది భారతీయ యాత్రికులు రసువాగధి చెక్పోస్ట్ వద్ద బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయి గల్లంతయ్యారు.
కాట్మాండు యూనివర్సిటీ ప్రొఫెసర్, వాతావరణ పరిశోధకుడు రిజన్ భక్త్ శ్రేష్ఠ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘోర విపత్తు వెనుక మంచు కొండచరియలు విరిగిపడటం, భూకంపం ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. టిబెట్ ప్రాంతంలోని లెండే నదిలో మంచు విరిగిపడి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. ఇది బోటేకోశీకి ఉపనది. ఆ తర్వాత ఆ మంచు ఆకస్మికంగా పగిలిపోవడంతో భారీ ఎత్తున నీరు ఒక్కసారిగా కిందనున్న భోటేకోశీ నదిలోకి దూసుకొచ్చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.