Nepal Floods : నేపాల్ వరదలు.. 140 మంది తెలుగు పర్యాటకులు మిస్సింగ్.. ఎక్కడ ఉన్నారు?
భారతదేశం, ఆగస్టు 26 -- నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక జలప్రళయం తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనను రేకెత్తిస్తోంది. విహారయాత్ర కోసం హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లిన 156 మంది తెలుగు పర్యాటకుల బృందంలో ఏకంగా 140 మంది జాడ తెలియకుండా పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాలకు భోటేకోశీ నది ఉదయం ఉగ్రరూపం దాల్చడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రకృతి విపత్తు ధాటికి నేపాల్ వ్యాప్తంగా ఇప్పటివరకు 95 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చెందిన 156 మంది పర్యాటకులు నేపాల్ పర్యటనకు వెళ్లారు. మంగళవారం రాత్రి వీరంతా అక్కడి ఒక హోటల్లో బస చేశారు. బుధవారం ఉదయం స్థానిక స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.