భారతదేశం, మే 10 -- Nenu OTT Release Today: ప్రతి వారం ఓటీటీల్లోకి సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో తెలుగు ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు సినిమాలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో అచ్చమైన తెలుగు కథలతో సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ ఓటీటీలోకి సరికొత్త తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా స్ట్రీమింగ్కు వచ్చేసింది.
ప్రతి ఇంట్లో ఒక ఇల్లాలు ఉంటుంది.. ఆమెకు అందరి ఇష్టాఇష్టాలు తెలుసు కానీ, ఆమె ఇష్టం ఏంటో మాత్రం ఎవరికీ అవసరం లేదు. సరిగ్గా ఇదే పాయింట్‌తో తెరకెక్కిన తెలుగు చిత్రమే 'నేను'. తెలుగు నటి శరణ్య ప్రదీప్ టైటిల్ రోల్ పోషించిన నేను ఓటీటీలోకి ఇవాళ (మే 10) వచ్చేసింది.
కేవలం ఒక భార్యగా, ఒక తల్లిగా మాత్రమే కాకుండా, ఇంటి బయట ఆఫీసు పనులను కూడా చక్కబెడుతూ.. ఆ క్రమంలో తన అస్తిత్వాన్ని వెతుక్కునే ఒక మహిళ ప్రయాణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.