NEET UG 2026 Admit Card : నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ విడుదల - డౌన్‌లోడ్ లింక్, పూర్తి వివరాలు
భారతదేశం, జూన్ 15 -- NEET UG 2026 Admit Card : దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ [NEET (UG)] - 2026 రీ-ఎగ్జామినేషన్‌కు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వచ్చేసింది. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి గల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లను (హాల్ టికెట్లను) అధికారికంగా విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఎన్‌టీఏ అధికారిక పోర్టల్ ద్వారా తమ అడ్మిట్ కార్డ్‌లను తక్షణమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.
ప్రకటించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం.. నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ జూన్ 21, 2026 (ఆదివారం) నాడు దేశవ్యాప్తంగా జరగనుంది. ఈ పరీక్ష ఒకే షిఫ్ట్‌లో మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 05:15 గంటల వరకునిర్వహించబడుతుంది. విద్యార్థులక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.