NEET UG 2026 : ఏ క్షణంలోనైనా నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫైనల్ ఆన్సర్ కీ! ఫలితాలెప్పుడు?
భారతదేశం, జూలై 11 -- నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ ఫైనల్ ఆన్సర్ కీ ఇంకొన్ని గంటల్లో విడుదల అవుతుందని తెలుస్తోంది. మరోవైపు వైద్య విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్ష ఫలితాల ప్రకటనకు ఎన్టీఏ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 21న అర్హులైన అభ్యర్థుల కోసం నిర్వహించిన ఈ రీ-ఎగ్జామ్ తుది సమాధానాల కీతో పాటు అభ్యర్థుల ఓఎమ్ఆర్ రెస్పాన్స్ షీట్, స్కోర్‌కార్డులను కూడా ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
ఫైనల్ ఆన్సర్ కీ విడుదలైన కొన్ని రోజులకు నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ 2026 ఫలితాలను కూడా వెల్లడించడానికి అధికారులు కసరత్తు పూర్తి చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ ఫలితాలు జులై 20వ తేదీన విడుదలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దీనిపై ఎన్టీఏ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ముందస్తు ప్రకటన రాలేదు.
గతంలో విడుదల చేసిన ప్రొవిజనల్ (ప్రాథమిక) కీపై వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.