NEET Paper Leak: ఎన్టీఏ లోపాలను ఎండగట్టిన సీబీఐ.. కీలక సంస్కరణలకు సిఫార్సు
భారతదేశం, అక్టోబర్ 19 -- నీట్ యుజీ 2026 పేపర్ లీకేజీ ఉదంతంపై దర్యాప్తు జరుపుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పనితీరులోని తీవ్రమైన లోపాలను ఎండగట్టింది. ప్రశ్నపత్రాల తయారీ నుంచి సీసీటీవీ నిఘా వరకు అనేక దశల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఉండేందుకు వ్యవస్థాగత సంస్కరణలు, భద్రతా చర్యలతో కూడిన సమగ్ర నివేదికను కేంద్ర విద్యాశాఖకు అందజేసింది.
ప్రశ్నపత్రాల రూపకల్పనలో ఒకే నిపుణుడు బహుళ దశల్లో పాల్గొనడం పెద్ద లోపమని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. ఐటెమ్ రైటింగ్, మోడరేషన్, వెట్టింగ్, ప్రాంతీయ భాషల్లోకి అనువాదం, తిరిగి ఆంగ్లంలోకి పునరానువాదం వంటి విభిన్న దశల్లో వేర్వేరు వ్యక్తులు ఉండాల్సి ఉండగా.. కొందరు నిపుణులు పలు దశల్లో ప్రత్యక్షంగా ప్రమేయం కలిగి ఉన్నార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.