NEET పేపర్ లీక్ వివాదం: జంతర్ మంతర్ వద్ద 'డైపర్ విరాళాల' వినూత్న నిరసన
భారతదేశం, జూన్ 23 -- దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థుల ఆగ్రహం చల్లారడం లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం ప్రారంభమైన ఆందోళనలు మంగళవారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ నిరసనల్లో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఒక వినూత్న ప్రచారాన్ని ప్రకటించింది.
జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల్లో భాగంగా జూన్ 23 సాయంత్రం 6 గంటలకు 'డైపర్ విరాళాల డ్రైవ్' (Diaper Donation Drive) నిర్వహించనున్నట్లు సీజేపీ సోషల్ మీడియాలో ప్రకటించింది. "రోజుకో డైపర్.. లీకేజీలకు దూరం" (Diaper A Day Keeps Leaks Away) అనే నినాదంతో ఈ విచిత్రమైన నిరసనను చేపట్టారు.
"నిరసన వేదికకు ఒక డైపర్‌ను తీసుకురండి, దానిపై విద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.