భారతదేశం, మే 11 -- Shahid Kapoor Mother Neelima Azeem Single Mother Problems: గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోయే తారల వెనుక ఎన్నో కన్నీటి కథలు ఉంటాయి. ముఖ్యంగా ఒక మహిళగా విడాకులు తీసుకుని, పసిబిడ్డను ఒంటరిగా పెంచుతూ కెరీర్‌ను నిర్మించుకోవడం మామూలు విషయం కాదు.
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తల్లి, ప్రముఖ నటి నీలిమ అజీమ్ జీవితం కూడా అచ్చం ఇలాంటి పోరాటమే. పంకజ్ కపూర్ నుంచి విడిపోయిన తర్వాత, కేవలం మూడేళ్ల ప్రాయంలో ఉన్న షాహిద్‌ను ఆమె ఎలా పెంచారు? ముంబై నగరానికి వచ్చేటప్పుడు ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనే విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో నీలిమ అజీమ్ గుర్తుచేసుకున్నారు.
ఢిల్లీ నుంచి ముంబైకి (అప్పట్లో బాంబే) వచ్చేటప్పుడు తన పరిస్థితి ఎంత గందరగోళంగా ఉండేదో నీలిమ వివరించారు. "1990లో నేను ఈ నగరానికి వచ్చినప్పుడు నా చేతిలో కేవలం 4,500 రూపాయలు మాత్రమే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.